
విమానాన్ని రద్దు చేయడంతో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల పడిగాపులు
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్టార్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సాయంత్రం కలబురగి నుంచి రేణిగుంటకు రాత్రి