
వరంగల్ లో 1600 కోట్లతో వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన…15 వేల మందికి ఉపాధి
కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో