తెలంగాణాలో ఎంపీ స్థానాల్లో ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, 17 లోక్సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8 , ఎఐఎంఐఎం 1 స్థానంలో గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి