
కోరిన కోర్కెలు నెరవేరుస్తూ… విరాజిల్లుతున్న స్వయంభు స్వేతార్క మూలగనపతి…
భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తూ.. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నదేవాలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో దేవుని విగ్రహం ఏ శిల్పి చిక్కింది కాదు. స్వయంభు