విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు…! 2023లో కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రజా రువాండాపై అద్భుత హ్యాట్రిక్, హాఫ్ సెంచరీతో రికార్డు సమం చేసిన ఆల్ రౌండర్ మరిన్ని మ్యాచ్‌లు ఆడనుండడంతో కోహ్లీ