బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’, ‘అనుపమ’ సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాప్యులర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు