
భావుపేట క్రాస్ వద్ద ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బస్సు…ఇద్దరు మృతి
భావుపేట సమీపంలో ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బస్సు ఇద్దరు మృతి, పలువురికి గాయాలు అటుగా వస్తున్న మంత్రి ఎర్రబెల్లి… తన కాన్వాయ్ అపి దగ్గరుండి పర్యవేక్షించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం