అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్, కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది