పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరి ఎన్డీయే నేతల సమక్షంలో జనసేన అధినేత పవన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మన