నేడే పాలిసెట్ రిజల్ట్స్..
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2022) ఫలితాలు బుధవారం రోజున వెల్లడించనున్నట్లు పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అయన తెలిపారు. గత జూన్ 30వ తేదీన