
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం
ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము విజయం సాధించారు.