ఎన్డీఏ కూటమి 400 ఎందుకు రాలేదు… అసలు కారణం ఇదే
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400స్థానాలకుపైగాకుపైగా సాధించాలని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ