“మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” నుంచి సాంగ్ రిలీజ్

హీరో త్రిగున్ – పాయల్ రాధాకృష్ణ జతగా నటించిన చిత్రం “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ‘మధుదీప్ సి.హెచ్’ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్వేర్ టర్నెడ్ ఇంజినీర్ అరవింద్.ఎమ్ నిర్మిస్తున్నారు.అయితే, హీరో త్రిగున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ఓ పాటను రిలీజ్ చేశారు. “వెన్నెలే వెన్నెలే నాలో వెల్లువై పొంగెలే” నిన్నలో మొన్నలో లేని వన్నెలే పూచెలే”… అనే పల్లవితో సాగే సాంగ్ ను లాంచ్ […]