
మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లు… నెల 13న భారత మార్కెట్లో విడుదల..!
చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అందులో భాగంగా మోటరోలా తన ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త