జూన్ 9 న మోదీ ప్రమాణస్వీకారం కేంద్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నుండి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9