
ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో…. పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?
పోలీసుల వాదనపై అనుమానాలెన్నో? ★ వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఎస్పీ వెల్లడించిన వివరాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు కుదరని పొంతన ★ ఈ అనుమానాలకు సమాధానాలు ఉన్నాయా..? ★ అధికారంలో ఉంటే చంపేయటమేనా.?