
నేటి అమావాస్య ప్రత్యేకత..!
*నేడు సోమావతి అమావాస్య* *కోటి సూర్యగ్రహణములతో సమానమైనది* *అమావాస్య !సోమవారంతోకలసి వచ్చినది!! బహుపుణ్యమహోదయకాలం!!* *ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!* *సోమావతి అమావాస్య* సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును *సోమావతి అమావాస్య*