
గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే…
జమ్మూలో గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీని ప్రారంభించారు, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఈరోజు