ఫిలిప్పీన్స్లో వరద బీభత్సం…43 మంది మృతి…28 మంది గల్లంతు..
ఫిలిప్పీన్స్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వరద బీభత్సంలో