
దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్ దే : రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ