
తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై స్పందించిన మంత్రి జూపల్లి
తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ అంటూ… ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వాస్తవవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయని మంత్రి