
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ… సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. బ్రిటన్ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్