కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృ వియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన మరణించారని, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.