
తాము పెంచుకున్న పిల్లల్ని తమకి ఇవ్వాలంటూ ఆందోళన
‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు