
హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి… అప్రమత్తమైన కేంద్రం
కరోనా సంక్షోభం నుంచి జనం మరచిపోయారో లేదో… మరో వైరస్ జనాలను కలవరం పెట్టిస్తుంది. గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దేశంలో అధికమైంది. ఇద్దరు మరణించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్3ఎన్2… ఇన్