
మేము భారత్ కు వచ్చేది లేదు….. వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ ఐపీఎల్ నుంచి అకస్మాత్తుగా తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై













