సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను అమిత్ షాకి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణలోని పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్టు పాల్ తెలిపారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి […]