
సందడి…సందడిగా “నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల!!
ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా – కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.