
జూబ్లీహిల్స్ అత్యాచార కేసు మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించండి..
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసు కు సంబంధించి నాంపల్లి కోర్టుకు, జువైనల్ జస్టిస్ బోర్డుకు చార్జ్‌షీట్ సమర్పించారు పోలీసులు. నేరం తీవ్రత దృష్ట్యా నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేయాలని