‘గేమ్ ఛేంజర్’లో తన పార్ట్ పూర్తి చేసిన రామ్ చరణ్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా