ముఖేశ్ అంబానీ కుటుంబానికి భద్రతా కొనసాగించాలి : సుప్రీంకోర్టు

భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను సవాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు… అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించిన నివేదికను అందజేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అంబానీ, […]