Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెరపైకి జయలలిత మృతి కేసు : శశికళ సహా పలువురిపై విచారణ!

జయలలిత మృతి కేసుకు సంబంధించి తమిళనాట మళ్ళి హాట్ టాపిక్ కానుంది. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్‌, అప్పటి ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తదితరులను ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రివర్గం నిన్న సాయంత్రం సమావేశమైంది. కమిషన్ సిఫార్సులపై తొలుత […]

Latest news