ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకి వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎంగా భద్రత కారణాలు, అలాగే పరిపాలనాపరమైన కారణాలతో ఇన్నాళ్లు