బీఆర్ ఎస్ కి ఈసీ షాక్… కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈసీ