
ఎన్ ఆర్ ఐ కోటా పేరుతో కోట్లు దండుకుంటున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు :డి వై ఎఫ్ ఐ
మేనేజ్ మెంట్ సీట్లను ఎన్ ఆర్ ఐ సీట్లుగా మార్చుకొని అమ్ముకొని కోట్ల వ్యాపారం చేసిన ప్రైవేట్ మెడికల్ పీజీ కాలేజ్ లపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని SFI, భారత ప్రజాతంత్ర