షూటింగ్ లో దుమ్ములేపుతున్న… “దుమారం” శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ