
ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ రోజువారీ రాశి ఫలాలు…
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(12-06-2022) రాశి ఫలితాలు🚩 మేషం 12-06-2022 సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు