టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి వన్డేలో టీమిండియా రికార్డు విక్టరీ నమోదు చేసింది. ఫలితంగా 1-0 ఆధిక్యంలోకి