
తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం… మెనూ ఇదే…
– రేపు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్