
సమాచార హక్కు చట్టం కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు..
సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్ తెలిపారు. గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో