
ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. కారు డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్పంగా గాయాలు కావటంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీబత్సం సృష్టించింది. డ్రైవర్ కు సడెన్ గా ఫిట్స్ రావటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు