హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు… మంత్రి నారాయణ
తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.