కేసీఆర్ కి అస్వస్థత..? యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు