
వాహనదారులకు బిగ్ షాక్ .. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు
టోల్ యాజమాన్యాలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన టోల్ రేట్లు వచ్చే సంవత్సరం మార్చి 31