భారత్ బంద్ ప్రశాంతం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్