లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం క్రమక్రమంగా పుంజుకున్నాయి . సెన్సెక్స్