శత వరల్డ్ రికార్డు అందుకున్న డాక్టర్ రంజిత్..! ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంజిత్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. రాక్ (ఢిల్లీ ) సంస్థ వారు శత వరల్డ్ రికార్డును ఆయనకు అందచేశారు. పింగళి వెంకయ్య