Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ దిన సరి రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(15-06-2022) రాశి ఫలితాలు🚩 మేషం 15-06-2022 అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలహా సూచనలున్నవి. ————————————— వృషభం 15-06-2022 ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన […]

ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ దిన సరి రాశి ఫలితాలు

దిన సరి రాశి ఫలితాలు మేషం తేదీ :14-06-2022 అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. ————————————— వృషభం 14-06-2022 సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం […]

Latest news