ఏపీ సీఎం పదవికి జగన్ రాజీనామా … ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏపీ సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు