Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన…నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!

👉 ‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన… 👉 నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!  త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద వాయుసేనలో నియామక ప్రక్రియ ప్రారంభం కాగా.. కేవలం 4 రోజుల్లోనే 94వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రక్షణశాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు ట్విటర్‌లో వెల్లడించారు. అగ్నిపథ్ కింద […]

సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌.. ప్ర‌యాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబ‌ర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం 040-27786666 నంబ‌ర్ లో సంప్రదించాలని తెలిపారు. కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా యువ‌త నిర‌స‌న బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ప‌లు రైళ్ల‌కు యువ‌త నిప్పంటించారు. అగ్నిప‌థ్ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. దీంతో […]

Latest news